చిత్తూరు జిల్లా PVKN కళాశాల దగ్గర ఉన్న జ్యోతిరావు పూలే భవనం (BC భవనం) నందు అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం 2025 కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిత్తూరు ఎస్పి తుషారా డూడీ, నగర మేయర్ ఆమ్ముదా, చూడ చైర్మన్ కటారి హేమలత, ట్రైనీ కలెక్టర్ నరేంద్ర పడాల్,DRO కే మోహన్ కుమార్, దివ్యాంగుల సహాయ సంచాలకులు ఇంచార్జ్ విక్రమ్ కుమార్ రెడ్డి, విభిన్న ప్రతిభావంతులు మరియు విభిన్న ప్రతిభావంతుల కొరకు పని చేస్తున్న సంఘాల నాయకులు, మరియు స్వచ్ఛంద సేవా సంస్థలు పాల్గొనడం జరిగింది.