విజయనగరం: గతంలో 7,550 ఎకరాల్లో గంజాయి సాగును ప్రస్తుతం 93.5 ఎకరాలకే పరిమితం చేశాం: విశాఖ DIG
Vizianagaram, Vizianagaram | Jul 18, 2025
విశాఖ రేంజ్లో గంజాయి సాగు నివారణకు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నట్లు DIG గోపీనాథ్ జట్టి అన్నారు. బొబ్బిలిలో శుక్రవారం...