చంద్రగిరి నియోజకవర్గంలో 2.37 కోట్ల స్కాం
చంద్రగిరి నియోజకవర్గం చిన్నగొట్టిగల్లు ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘంలో గత చైర్మన్ సహదేవ రెడ్డి ఆధ్వర్యంలో 3.37 కోట్ల స్కామ్ జరిగిందని టిడిపి నేత మురళి ఆరోపించారు వన్ గ్రామ్ గోల్డ్ పై 72 లక్షలు స్వల్ప దీర్ఘ రుణాలలో ఒకటి పాయింట్ 63 కోట్లు మాయమయ్యాయి అని అన్నారు సెక్రటరీ జగదీష్ అప్రైజర్ రాజా సురేష్ ఇప్పటికే అరెస్టు అయ్యారని తెలిపారు రైతుల సొమ్ముతో సహదేవ రెడ్డి విలాసవంతమైన జీవితాన్ని గడిపారని చెప్పారు.