మఖ్తల్: కున్సి రేపు వీరాంజనేయ స్వామి దేవాలయంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ట
క్రిష్ణ మండలం కున్సీ గ్రామంలో వెలసిన శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం లో పునర్నిర్మాణ పనులు మరియు దేవాలయం లోపల శివలింగం మరియు నంది విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఈనెల 23వ తేదీ నిర్వహించినట్లు ఆలయ పూజారి గుళ్ళప్ప తెలిపారు