పాలకుర్తి: శ్రీరామనవమికి ముస్తాబైన వల్మీడీ దేవస్థానం, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు: ఈవో లక్ష్మీప్రసన్న
Palakurthi, Jangaon | Apr 16, 2024
పాలకుర్తి నియోజకవర్గం వల్మీడీ దేవస్థానంలో శ్రీరామనవమిని పురస్కరించుకొని సీతారాముల కల్యాణమహోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా...