పంట పొలాలకు సాగునీరు అందించాలని సుంకలవారి తోట వద్ద రోడ్డుపై బైఠాయించి రైతులు ధర్నా, అడ్డుకున్న పోలీసులు
Eluru Urban, Eluru | Jul 16, 2025
బుధవారం సాయంత్రం ఐదు గంటలకు ఏలూరులో వ్యవసాయ భూములకు సాగునీరు అందించాలని రైతులు చేపట్టిన రహదారి దిగ్బంధన ఉద్రిక్తతకు దారి...