గాలివీడు మండలంలోని KGVB స్కూల్‌లో విద్యార్థులకు బాల్య వివాహాలు, సైబర్ నేరాలు, ఈవ్ టీజింగ్‌పై అవగాహన కల్పించిన SI రామకృష్ణ
Rayachoti, Annamayya | Jul 29, 2025
అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలోని గాలివీడు మండలంలో గల KGVB స్కూల్ నందు ఎస్సై రామకృష్ణ విద్యార్థులతో ముఖాముఖి...