కల్వకుర్తి: బీజేవైఎం కల్వకుర్తి అసెంబ్లీ కన్వీనర్ గా పద్మ అనిల్ ముదిరాజ్ ఎన్నిక...
నూతన రంగారెడ్డి జిల్లా బీజేవైఎం కమిటీ ఎన్నికల సందర్భంగా కల్వకుర్తి బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ గా రెండవసారి తలకొండపల్లి మండలానికి చెందిన అనిల్ ముదిరాజ్ ఎన్నికయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిస్వార్ధ సేవను గుర్తించి తిరిగి ఎంతో ప్రతిష్టాత్మకమైన బాధ్యతను బీజేవైఎం కల్వకుర్తి అసెంబ్లీ కన్వీనర్ గా ఎన్నిక కావడం ఎంతో సంతోషంగా ఉందని తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ పార్టీ పటిష్టతకు అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు..