కర్నూలు: ప్రభుత్వ పథకాల పేరిట సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారని, అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరిక
India | Jul 30, 2025
ప్రభుత్వ పథకాల పేరిట సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారని, అపరిచిత లింకులను క్లిక్ చేయకుండా అప్రమత్తంగా ఉండాలని...