మెండుపాలెంలో ఆలయ వివాదం నేపథ్యంలో పోలీస్ స్టేషన్ ముందు గ్రామస్తుల నిరసన, అరెస్ట్ చేసిన పోలీసులు
Razole, Konaseema | Jul 19, 2025
సఖినేటిపల్లి మండలం, మెండుపాలెం గ్రామంలో పెద్దింట్లమ్మతల్లి గుడి వివాదం నేపథ్యంలో శనివారం ఎన్ఆర్ఐ యెనుముల వెంకటపతి రాజా...