Public App Logo
Jansamasya
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Bsf
Fatehpur
Meerut
Raebareli
Rain
Kashmir
���ाकिस्तान
Trending
���िवाद
Bengal
���खिलेश
���ारतीय
���ोगी_आदित्यनाथ
Faridabad
Arvindkejriwal
Jajpur
���ोधपुर

జడ్చర్ల: మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని అతని అవినీతిని బట్టబయలు చేస్తే : ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి

Jadcherla, Mahbubnagar | Aug 29, 2025
మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని అతని అవినీతిని తాను బట్టబయలు చేస్తే నియోజకవర్గంలో లక్ష్మారెడ్డి తలెత్తుకోకుండా పోతాడని వచ్చే ఎన్నికల్లో పోటీ కూడా చేయడని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మండి పడ్డారు. శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం కేంద్రంలో లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు మరియు షాది ముబారక్ ,కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతోందని నియోజకవర్గస్థాయిలో ప్రస్తుతం 4,686 కొత్త రేషన్ కార్డులు మంజూరు అయ్యాయని అన్నారు.