ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలో అగ్నిప్రమాదంపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేశ్రీశైలం రేంజ్ పరిధిలోని పెచెర్వు అటవీ ప్రాంతంలో కార్చిచ్చు చెలరేగి వేగంగా విస్తరిస్తోంది. ఉగాది బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు విక్రయించేందుకు అటవీ ఫలసాయం సేకరించడానికి వెళ్లిన చెంచులు అనుకోకుండా అగ్నిప్రమాదానికి కారణమయ్యి ఉండవచ్చని అటవీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అడవిలో చెలరేగిన మంటలను అదుపులోకి తీసుకురావడానికి వెళ్లిన ప్రొటెక్షన్ వాచర్లకు కూడా ప్రమాదం తప్పలేదు.మంటల్లో మూడు మోటార్ బైకులు దగ్ధమయ్యాయి.అగ్నిప్రమాదంపై ఆత్మకూరు అటవీడిప్యూటీ డైరెక్టర్ విఘ్నేష్ అప్పావ్ దర్యాప్తు ప్రారంభించారు