కోదాడ: మునగాలలో నేడు విద్యుత్ సరఫరా లో అంతరాయం
Kodad, Suryapet | Apr 20, 2024 మునగాల విద్యుత్ ఉపకేంద్రం పరిధిలో గల మునగాలలో 11 కెవి పై గల చెట్ల కొమ్మలను తొలగించే క్రమంలో నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగనుంది. ఉదయం ఏడు గంటల నుండి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ వికాస్ శనివారం ఉదయం ఒక ప్రకటనలో తెలియజేశారు. విద్యుత్ వినియోగదారులు ఈ అంతరాయానికి సహకరించాలని తెలియజేశారు.