నారాయణ్‌ఖేడ్: చాప్ట (కే)లో పత్తి పంటకు సంబంధించి సాగు పద్ధతులను వివరించిన నారాయణఖేడ్ ఏడీఏ నూతన్ కుమార్
Narayankhed, Sangareddy | Jul 31, 2025
పత్తి పంటలో కలుపు నివారణ దశలవారీగా చేపడితే అధిక దిగుబడులు పొందవచ్చని నారాయణఖేడ్ ఏ డి ఏ నూతన్ కుమార్ రైతులకు సూచించారు....