విశాఖపట్నం: సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకున్న ‘పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్స్ కమిటీ’ చైర్మన్ ఎమ్మెల్యే కూన రవికుమార్
సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామివారిని దర్శించుకున్న ‘పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్స్ కమిటీ’ చైర్మన్ ఎమ్మెల్యే కూన రవికుమార్‌కు . శనివారం. ఎమ్మెల్యే కూన రవికుమార్‘పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్స్ కమిటీ’ చైర్మన్ కమిటీ సభ్యులు స్వామివారిని దర్శించుకున్నారు వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి స్వామివారి దర్శనం భాగ్యం కల్పించారు అనంతరం వేద పండితులు ఆశీర్వదించి తీర్థప్రసాద్ అందజేశారు.