మఖ్తల్: చేగుంట ఘనంగా పార్వతీ పరమేశ్వరుడి జాతర ఉత్సవాలు
కృష్ణ మండల పరిధిలోని చేగుంట గ్రామంలో పార్వతీ పరమేశ్వరుడి జాతర ఉత్సవాలో భాగంగా శనివారం రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగాయి. ఆలయంలో శుద్ధ జలాభిషేకం, గోపూజ, తులసిదలార్చిన, పంచామృతాభిషేకాలు, పల్లకి సేవలు, మొదలైన కార్యక్రమాలు స్వామివారికి ప్రధాన అర్చకులు డాక్టర్ క్షిరాలింగేశ్వర స్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎమ్మెల్యే వాకిట శ్రీహరి పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజ