విశాఖపట్నం: విశాఖపట్నం నియోజకవర్గంలో వైసిపి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే మల్ల విజయప్రసాద్
విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం YCP పార్టీ అధ్యక్షులు వై. యస్.జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలమేరకు బాబు ష్యూరిటీ - మోసం గ్యారెంటీ' పేరుతో... ఈ రోజు విశాఖపట్నం మల్కాపురం మరిడిమాంబ కళ్యాణ మండపంలో మాజీ శాసనసభ్యులు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త మల్ల విజయప్రసాద్ గారి అధ్యక్షతన పశ్చిమ నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం జరిగింది.ఈ కార్యక్రమంలో విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షులు, ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె.కె రాజు ,మాజీ డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ ,వార్డు కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.