మే నెలలో అత్యంత వైభవంగా జరిగిన శ్రీ శ్యామలాంబ అమ్మవారి పండగ జమా ఖర్చులను వెల్లడించిన మంత్రి సంధ్యారాణి
Salur, Parvathipuram Manyam | Jul 29, 2025
ఈ ఏడాది మే నెలలో పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో అత్యంత వైభవంగా జరిగిన ఉత్తరాంధ్ర భక్తుల ఆరాధ్య దైవం...