పాన్‌గల్: కల్వరాల గ్రామంలో నూతనంగా ఏర్పాటుచేసిన భాగ్యలక్ష్మి ట్రేడర్స్ రైస్ మిల్లును పురారంభించిన మంత్రి జూపల్లి కృష్ణారావు
కొల్లాపూర్ నియోజక వర్గ పరిధిలోని వీపనగండ్ల మండలం కల్వరాల గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన రైస్ మిల్ ను మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొని ప్రారంభించారు గ్రామ నికి చెందిన భూషణ్ పెద్ద వెంకటేశ్వర్ల ఆహ్వానం మేరకు భాగ్యలక్ష్మి ట్రేడర్స్ రైస్ మిల్లును ఆయన పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ అంచలంచెలుగా ఎదగాలని కోరారు కార్యక్రమంలో ఆయన వెంట స్థానిక తాజా మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు