కొండమల్లేపల్లి: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం: ఎమ్మెల్యే బాలు నాయక్
Kondamallepally, Nalgonda | Jun 18, 2025
నల్గొండ జిల్లా: కొండమల్లేపల్లి మండలం కోలు ముంతల్ పహాడ్ రైతు వేదిక సమీపంలో నూతనంగా నిర్మించిన కేజీబీవీ పాఠశాల భవనాన్ని...