మంత్రాలయం: మంత్రాలయం మండల కేంద్రంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద కర్ణాటక వాసి మృతి, ఘటన స్థలంలో రక్త నమూనాలు సేకరించిన అధికారులు
Mantralayam, Kurnool | Jul 19, 2025
మంత్రాలయం: మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద కర్ణాటకకు చెందిన దుల్లయ్య అనుమానాస్పదంగా మృతిచెందిన ఘటనపై పోలీసులు...