సిర్పూర్ టి: కాగజ్ నగర్ రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి పై ద్విచక్ర వాహనం దగ్ధం, తప్పిన పెను ప్రమాదం
Sirpur T, Komaram Bheem Asifabad | Jul 28, 2025
కాగజ్నగర్ రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై సోమవారం రాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా ద్విచక్ర వాహనం అకస్మాత్తుగా దగ్ధమైంది. ...