విజయనగరం: బాడంగి మండలంలోని మల్లమ్మ పేట రెవెన్యూ పరిధిలో ఏరోడ్రమ్ము వద్ద పురుషుడి మృతదేహం లభ్యం, యాచకుడిగా గుర్తింపు
Vizianagaram, Vizianagaram | Jul 16, 2025
విజయనగరం జిల్లా బాడంగి మండలంలోని మల్లమ్మ పేట రెవెన్యూ పరిధి ఏరోడ్రమ్ము వద్ద గుర్తుతెలియని స్థితిలో కుళ్ళిన పురుషుని...