పూతలపట్టు: దలవాయిపల్లి ఆవుదుడను పులి పిల్లలు దాడి చేశాయని ప్రజలు. హైన వుంటాయి అంటున్న అటవీశాఖ అధికారులు
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన సోమవారం రాత్రి ఆవు దూడను పులి నాలుగు పిల్లలు దూడ మీద దాడి చేసినట్లు స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్న ప్రజలు చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజవర్గం యాదమరి మండలంలోని దలవాయిపల్లి పంచాయతీ బాలాపురం సమీపంలో సోమవారం రాత్రి ఓ దూడను గొంతు కాడ కొరికి తినేసి ఉండడంతో పులి పులి పిల్లలు దాడి చేసినట్లు ఒక వ్యక్తి గుర్తించినట్టు తెలిపారు అయితే గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం అనే రైతు ఆవు దూడ పై దాడి చేసి తినేసినట్లు స్థానికులు చెబుతున్నారు. అటవీశాఖ అధికారులు సంప్రదించగా పులి అయితే యాదమరి మండలంలో ఎక్కడ లేదని హైనాలు ఉన్నాయని ఇటీవల కురుస్తున్న వర్షాలకు దట్టంగా అట