బాన్సువాడ: దళిత మహిళను మోసం చేసిన వ్యక్తి, అతని అనుచరులను అరెస్ట్ చేయాలంటూ బీర్కూరు మండల కేంద్రంలో దళిత సంఘం నేతలు రాస్తారోకో నిర్వహణ
Banswada, Kamareddy | Jul 27, 2025
బీర్కూర్ కు చెందిన ఓ దళిత మహిళను మోసం చేసిన వ్యక్తి నర్ర సాయిలు, అతని అనుచరులను వెంటనే అరెస్టు చేసి రిమాండ్ కు...