విజయనగరం: బొబ్బిలి అభ్యుదయ స్కూల్ లో దారుణం, కొట్టుకున్న విద్యార్థులు, దెబ్బలు తాళలేక విద్యార్థి దుర్మరణం
Vizianagaram, Vizianagaram | Jul 14, 2025
విజయనగరం జిల్లా బొబ్బిలిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. స్థానిక కోటలో ఉన్న అభ్యుదయ్య స్కూల్ లో విద్యార్థుల మధ్య సోమవారం...