గజపతినగరం: గ్రామాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ప్రజారోగ్యం సాధ్యం: గొట్లాం లో జిల్లా పంచాయతీ అధికారి డి మల్లికార్జునరావు
Gajapathinagaram, Vizianagaram | Aug 1, 2025
బొండపల్లి మండలం గొట్లాం గ్రామం లో ఇంటింటి చెత్త సేకరణ,పారిశుధ్యం, మంచినీటి ట్యాంకులలో క్లోరినేషన్ కార్యక్రమాలను...