స్థానిక PHCలో మందుల కొరతతో రోగులకు ఇక్కట్లు: ఓబులదేవరచెరువులో ఆర్సీపీ డివిజన్ కార్యదర్శి మున్నా
Puttaparthi, Sri Sathyasai | Jul 26, 2025
ఓబుల దేవర చెరువు ప్రభుత్వ ఆసుపత్రిలో మందుల కొరతతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ డివిజన్...