కాప్రా: చెర్లపల్లి... పారిశ్రామిక వాడలో డ్రగ్ కంట్రోల్ అధికారుల దాడులు.. భారీగా మెడిసిన్ స్వాధీనం
చెర్లపల్లి లోని ఇండియన్ జనోమిక్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ పై డ్రగ్ కంట్రోల్ అధికారుల దాడులు.. క్యాన్సర్ తగ్గించడానికి వినియోగించే ఇన్జక్షన్ లో నిషేదిత ఉత్పత్తులు కదుపుతున్నారన్న సమాచారం తో దాడులు నిర్వహించామని.. ఈ దాడుల్లో కంపెనీ ఉత్పత్తులు సీజ్ చేశామని తెలిపిన అధికారులు.. కంపెనీ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు