పెందుర్తి: సింహాద్రి అప్పన్న గిరిప్రదక్షిణకి ఏర్పాటు చేస్తున్న షెడ్ కూలడం అధికారులు తప్పిదమే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు
Pendurthi, Visakhapatnam | Jul 7, 2025
బుధవారం జరుగు సింహాద్రి అప్పన్న స్వామి గిరిప్రదక్షిణకు సింహాచలం తొలి పావంచ వద్ద ఏర్పాటు చేసిన షెడ్ రెండు రోజుల క్రితం...