కోదాడ: మునగాల మండలం ముకుందాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాద వివరాలు వెల్లడించిన పోలీసులు
Kodad, Suryapet | Apr 23, 2024 మునగాల మండలం ముకుందాపురం వద్ద మృతి చెందిన దంపతుల వివరాలు పోలీసులు మంగళవారం వెల్లడించారు హైదరాబాదుకు చెందిన నవీన్ రాజా భార్గవి దంపతులు సోమవారం ఉదయం 6 గంటలకు కార్లు విజయవాడకు బయలుదేరారు నవీన్ రాజా విజయవాడలోని శ్రీ చైతన్య కళాశాలలో లెక్చరర్ గా పనిచేస్తున్నాడు కళాశాలకు తొందరగా వెళ్లాలన్న ఆత్రుతతో అతివేగంగా డ్రైవింగ్ చేయడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.