నాగర్ కర్నూల్: ఈ డిజిటల్ లైబ్రరీని విద్యార్థులు పరిశోధకులు వినియోగించుకోవాలి : నాగర్ కర్నూల్ ఎంపీ మల్లురవి
జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఈ డిజిటల్ లైబ్రరీని విద్యార్థులు, ఉద్యోగార్తులు, పరిశోధకులు సద్వినియోగం చేసుకోవాలని నాగర్కర్నూల్ ఎంపీ మల్లురవి అన్నారు. జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఈ డిజిటల్ లైబ్రరీని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తో కలిసి మంగళవారం ప్రారంభించారు.