అనంతపురం నగరంలో విద్యార్థి సంఘ నేతలు కలెక్టరేట్ వద్ద నిరసన. డిగ్రీ మహిళా కళాశాల పిడి శ్రీనివాస్ సస్పెన్షన్ చేయాలని డిమా
Anantapur Urban, Anantapur | Dec 29, 2025
అనంతపుర నగరంలోని కె ఎస్ ఎన్ డిగ్రీ మహిళా కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘ నేతలు డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం 11:50 నిమిషాల సమయం లో కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. మహిళా విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పిడిని సస్పెండ్ చేయాలన్నారు.