డీఎస్పీ రామాంజి నాయక్ ఆధ్వర్యంలో డ్రగ్స్ పై విద్యార్థులతో ర్యాలీ, పటేల్ సెంటర్లో మానవహారం
డ్రగ్స్ మాదకద్రవ్యాలు వాడి జీవితాలను నాశనం చేసుకోవద్దని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య మరియు ఆత్మకూరు డీఎస్పీ ఆర్ రామాంజి నాయక్ అన్నారు, మంగళవారం నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి లీగల్ డ్రగ్స్ వద్దు.. మాదకద్రవ్యాలు వాడటం వల్ల కలిగే నష్టాల గురించి కళాశాల విద్యార్థులతో కలిసి పటేల్ సెంటర్ వరకు డీఎస్పీ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు.ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మరియు ఆత్మకూరు డిఎస్పి,పట్టణ,రూరల్ సీఐలు ప్రవీణ్ కుమార్ రెడ్డి, సుబ్రహ్మణ్యం మరియు ప్రొహిబిషన్ &ఎక్సైజ్ సీఐ రామాంజనేయులు విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు.కేజీ రోడ్డ్ పటేల్ సెంటర్ లో అ