ఇబ్రహీంపట్నం: స్వచ్ఛ శంకర్ పల్లిగా ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి క్లీన్ గా పట్టణాన్ని మార్చాలి: ప్రముఖ సినీ నటుడు సునీల్
Ibrahimpatnam, Rangareddy | Aug 8, 2025
శంకర్పల్లి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ప్రముఖ సినీ నటుడు సునీల్ శుక్రవారం మధ్యాహ్నం వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా...