భిక్కనూర్: తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన స్కానింగ్ సెంటర్ పై చర్యలు తీసుకోవాలని బిక్కనూరు mro ని కోరిన కాచాపూర్ గ్రామస్తులు
Bhiknoor, Kamareddy | Jul 28, 2025
తప్పుడు రిపోర్టు ఇచ్చిన స్కానింగ్ సెంటర్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని బిక్కనూర్ మండలం కాచాపూర్కు చెందిన బాధితుడు రాజా...