పెద్దపల్లి: జీవో నెంబర్ 282ను రద్దు చేయాలని జిల్లా కేంద్రంలో డిమాండ్ చేసిన సీఐటీయు నాయకులు
Peddapalle, Peddapalle | Jul 6, 2025
ఆదివారం రోజున జీవో నెంబర్ 282 ను రద్దు చేయాలని నిరసిస్తూ సిఐటియు నాయకులు ఆందోళన దిగారు ఈనెల తొమ్మిదో తేదీన కార్మిక లోకం...