గంగాధర నెల్లూరు: వెదురుకుప్పం మండలం పచ్చికాపల్లం పంచాయతీ చిన్నపోజి ప్రభుత్వ స్కూల్కు టీవీ అందజేత
వెదురుకుప్పం మండలం పచ్చికాపల్లం పంచాయతీ చిన్నపోజి పాఠశాలకు ప్రసాద్ అనే వ్యక్తి రూ.15 వేల విలువైన స్మార్ట్ టీవీని ఉచితంగా బుధవారం అందించారు. ఆయన్ను స్కూల్ ఉపాధ్యాయులు సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. స్కూళ్ల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని కోరారు.