సిద్దిపేట అర్బన్: ఇసుక అక్రమ రవాణా చేస్తున్న లారీలను పట్టుకున్న సిద్దిపేట టాస్క్ ఫోర్స్ మరియు సిద్దిపేట టూ టౌన్, చిన్నకోడూర్ పోలీసులు ఈరో
ఇసుక అక్రమ రవాణా చేస్తున్న లారీలను పట్టుకున్నారు సిద్దిపేట టాస్క్ ఫోర్స్ మరియు సిద్దిపేట టూ టౌన్, చిన్నకోడూర్ పోలీసులు ఈరోజు ఉదయం తెల్లవారుజామున నర్సాపూర్ చౌరస్తాలో రాజీవ్ రహదారి టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి, మరియు చిన్నకోడూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ రహదారి బాబా రాందేవ్ రాజస్థాన్ రెస్టారెంట్ వెనుకాల పై లారీలో ఎలాంటి ప్రభుత్వ అనుమతి వేబిల్ లేకుండా అక్రమంగా ఇసుక గోదావరిఖని నుండి హైదరాబాద్ తరలిస్తున్నారని నమ్మదగిన సమాచారంపై టాస్క్ ఫోర్స్ పోలీస్ అధికారులు సిబ్బంది, వెళ్లి పట్టుకున్నారు. సిద్దిపేట టూ టౌన్, చిన్నకోడూర్ పోలీసులు కేసులు నమోదు చేసి పరిశోధన