సిరిసిల్ల: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచాలి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పురోగతిపై సమీక్ష
Sircilla, Rajanna Sircilla | Jul 28, 2025
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వేగం పెరగాలని , ప్రతి మండలంలో మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్లు గ్రౌండ్ అయ్యే విధంగా అధికారులు...