డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపటి క్రితమే చిత్తూరు చేరుకున్నారు ఆయనకు కలెక్టర్ కుమార్ కూటమి ఎమ్మెల్యేలు జనసైనికులు స్వాగతం పలికారు పోలీసుల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు డివిజన్ డెవలప్మెంట్ అధికారి నూతన కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు. తర్వాత వర్చువల్ గా రాష్ట్రంలోని ఇతర కార్యాలయాలను కూడా ప్రారంభించనున్నారు