మహబూబ్ నగర్ అర్బన్: ఇకపై రైతులుకు యూరియా కొరత లో ఇబ్బందులు ఉండవు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విజయకుమార్
ప్రతిపక్ష నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం పై పూర్తిగా విమర్శలు చేయడం తగదని ఈ నేపథ్యంలో రైతులకు ఇకపై యూరియాల కొరత లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత ప్రత్యేక ప్రణాళిక చేపడుతున్నామని మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ తెలిపారు సోమవారం నుండి ప్రత్యేకంగా యూరియాలు ప్రతి ఒక్క రైతుకు అందే విధంగా ప్రత్యేక ప్రణాళిక చేపట్టామని తెలిపారు