రైళ్లలో TTE అని చెప్పుకుంటూ ప్రయాణికులను మోసం చేస్తున్న కేటుగాడిని అరెస్ట్ చేసిన నరసరావుపేట రైల్వే పోలీసులు
Narasaraopet, Palnadu | Jul 15, 2025
రైళ్లలో ప్రయాణికులను మోసం చేస్తున్న ఓ నకిలీ టీటీఈని నరసరావుపేట రైల్వే ఎస్సై శ్రీనివాస్ నాయక్ బృందం అరెస్ట్ చేసింది....