రేవల్లి: వరి కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా పనిచేసిన కలెక్టర్
వనపర్తి జిల్లా రేవల్లి మండలం బుధవారం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాలకు తల్పనూరు నాగపూర్ గ్రామాలలో వరి కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు తెచ్చిన ధాన్యంకు నిర్దేశించిన తేమ శాతం వచ్చిన వెంటనే తూకం వేసి లోడ్ చేయాలని అధికారులకు సూచించారు