శింగనమల: రెడ్డిపల్లి గ్రామం వద్ద జాతీయ ఉపాధి హామీ కూలీలు రోడ్డుపై బైఠాయించి నిరసన. ఉపాధి కూలీలకు ఉపాధి హామీ కల్పించాలని డిమాండ్
Singanamala, Anantapur | Jul 26, 2025
రెడ్డిపల్లి గ్రామం వద్ద శనివారం ఉదయం 8:30 సమయంలో ఫీల్డ్ అసిస్టెంట్లు గొడవ కారణంగానే జాతీయ ఉపాధి హామీ పనులు కూలీలు...