పిఠాపురం: టిడిపి పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలి టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ
Pithapuram, Kakinada | Jul 17, 2025
కాకినాడ జిల్లా పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం సాయంకాలం ఐదు గంటలకు టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి...