అనంతపురం జిల్లా గార్లదిన్నె మండల కేంద్రంలోని జయలక్ష్మి అనే మహిళా రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన తీవ్ర దుమారం రెపింది. రెవెన్యూ అధికారులు తమ భూమిని కాజేసేందుకు తనను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆమె ఆత్మహత్యయత్నానికి పాల్పడిందని ఆమె సోదరీ సుజాత మీడియాకు వివరాలను నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో వెల్లడించారు.