సీతగుంట పంచాయతీ కేజీబీవీ పాఠశాల సమీపంలో 2 వాహనాల్లో తరలిస్తున్న 500కేజీల గంజాయి పట్టివేత, ఒకరు అరెస్ట్, నలుగురు పరార్
Araku Valley, Alluri Sitharama Raju | Jul 22, 2025
పెదబయలు పోలీసుల వాహనాలు తనిఖీల్లో రెండు వాహనాల్లో తరలిస్తున్న 500 కేజీలు పట్టుబడిందని, గంజాయి తరలిస్తున్న...