పుట్టపర్తిలో కొనసాగుతున్న మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె, మున్సిపల్ కార్యాలయం ముందే వంటావార్పు
Puttaparthi, Sri Sathyasai | Jul 19, 2025
సమస్యల పరిష్కరించాలని కోరుతూ శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తిలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు చేపట్టిన సమ్మెలో భాగంగా...