జిరామ్ జిఉపాధి కొత్త చట్టాన్నిరద్దుచేసి పాత చట్టం కొనసాగించాలని,మల్యాల, కొణిదెల,చింతలపల్లి వడ్డేమాన్సచివాలయం వద్ద ధర్నా
జి రామ్ జి ఉపాధి కొత్త చట్టాన్ని రద్దుచేసి పాత చట్టాన్ని కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం నాగేశ్వరావు డిమాండ్ చేశారు,ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం మల్యాల, కొణిదెల, చింతలపల్లి, వడ్డెమాను తదితర గ్రామాల్లో సచివాలయాల ముందు ధర్నాలు చేసి వినతిపత్రం అందజేశారు,ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు టి గోపాలకృష్ణ,వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి సి నాగన్న, మహిళా సంఘం కార్యదర్శి ఎస్ సాయిదాబి, చింతల పల్లె గ్రామంలో కేవీపీఎస్ నాయకులు లింగస్వామి, సిపిఎం మండల కార్యదర్శి ఓబులేసు నాయకత్వంలో ధర్నాలు చేసి పంచాయతీ కార్యదర్శులకు వి